Comments:
Enni varnanalu cheshaano
Enni chitralu geeshaano
Enni patalallaano
Enni akshara sumaalu guchaano
Enni kshanaalni parimalimpa jeshaano
Enni swapnaalu moshaano
Enni svargaalu thilakinchaano
Entha vennela ilaku dhinchaano
neekosam nenu.......
mee mahi
Wednesday, May 22 2013 - 12:31 PM
Comments:
hi telugu readers andhariki na yokka shubha sandhya vandhanamulu............
mee mahi.
Wednesday, May 22 2013 - 11:10 AM
Comments:
మగువ మమకారాన్ని కోరుకుంటుంది ...............
మగాడు మత్తును కోరుకుంటాడు....
Wednesday, May 22 2013 - 07:28 AM
Comments:
//కవిత..//
ఒక అక్షరంతో మొదలౌతుంది..
ఆస్వాదించే మనసులను ఆకర్షిస్తుంది..
ఒక పదంతో పయనం సాగిస్తుంది..
పరితపించే హృదయాలు దోచుకుంటుంది..
ఒక భావంతో ముస్తాబౌతుంది..
పరవశించే అభిమానులను దాసోహంచేసుకుంటుంది..
ఒక కవితగా మారి స్పూర్తినిస్తుంది..
కలం తెలియని మనిషిని సైతం కవిని చేస్తుంది..
'కవి' నే తన పేరులో కలుపుకుంటుంది..
..వేణు..
Tuesday, May 21 2013 - 04:29 AM
Comments:
Manasuni kadhilinche bhavam premaithe aa manasuki maro rupam nuvu..
Na prananni nilipe prema nidhaithe aa prananiki artham nvu..
Prema thyaganni thappa dveshanni korukodhani teliya chesindi nvu..
Naa hrudhayamlo koluvunde neto kalisi undaleni kshanana e galilo kalisi poni na aayuvu..!!
Written by swetha..
Monday, May 20 2013 - 01:14 PM
Comments:
నాది కానిది నీది అవవచును .................
నీది కానిది నాది అవవచును ........................
నీది నాది కానిది ఆ దేవుని స్వంతం కాకపోదు ..............!
Monday, May 20 2013 - 01:36 AM
Comments:
"ఆకలి బరించలేక "పోతున్న" ప్రాణాని పిడికెడు ముద్దతో బ్రతికించగళం" - Venkat kalikiri
Monday, May 20 2013 - 12:32 AM
Comments:
"కళ్ళుముసుకొని నిద్రేపోతే రాత్రి ఒక నిమిషం,బాధలు ఉన్నాయని కూర్చొని
బాధపడుతే నీ జీవితం ఒక యుగం"- venkat kalikiri
Monday, May 20 2013 - 12:15 AM
Comments:
"నిర్ణయం ఏదైనా నువ్వే తీసుకో,
సలహాని నిర్ణయంగా మార్చుకుంటే....
నీ జీవితం ఆలోచనలో పడుతుంది."
Monday, May 20 2013 - 12:03 AM
Comments:
తీరం నుండి చూస్తే ఆకాశం సముద్రం కలిశాయని ఎంతనిజమో,
మరణంలో కూడా మన స్నేహం ఇలానే ఉంటుందని ఏవ్వరు నమ్మిన నమ్మకపోయినా నిజం..
వెంకట్.కలికిరి
Sunday, May 19 2013 - 11:26 PM
Comments:
nenu rayalani undi
Sunday, May 19 2013 - 02:40 AM
Comments:
nenu rayalani undi
Sunday, May 19 2013 - 02:36 AM
Comments:
సమయ స్పూర్తి లేని సాధన ఎందుకు ................
తెగించే త్యాగం లేనపుడు త్యజించడం ఎందుకు .................
Saturday, May 18 2013 - 08:41 AM
Comments:
సాయి బాబా ..........
కదిలే స్వప్నమా నడయాడని రూపమా ..........
నీ దయే నాకు మార్గమా కనుమరుగని సత్యమా............
Saturday, May 18 2013 - 03:06 AM
Comments:
Nee prema kosam nireekshinchanu..
Nee sparsha kosam thapinchanu..
Neto kalakalam undalani aashinchanu..
Kani ivevi nizam kavani naku nenuga dhuramavtunanu..
Priyathama entha dhurana una na prema nike chandhuthundi.. Na hrudayam nee pere smaristhundi...!!
Friday, May 17 2013 - 07:56 AM
Comments:
ఉదేశ్యం
నలుపు రంగుని చూసి నలుసు ఐపొయవా ...............
ఆవేశపడే మనసుని చూసి ఆప్యాయత పొందవా .........
నెకై నరుడై పుట్టాడు అనుకున్నావా .............
మనసు రంగుని చూసి కను మరుగు ఐ పోయావా .......
వ్యత్యాసం లేదు అని అనికొని వరుస కలిపెసవా .............
ప్రతి వ్యక్తికి ప్రత్యేక అభిప్రాయాలూ ఉంటాయని తెలుసుకోలేక పోయావా .........
Friday, May 17 2013 - 06:01 AM
Comments:
మనసు వేదన మరువ రానిది .................
మనో వేదన మరలి రానిది .................
Friday, May 17 2013 - 05:48 AM
Comments:
suravi garu okasari naku phone cheyandi
Friday, May 17 2013 - 03:53 AM
Comments:
కలలతో స్నేహం చేశాను న కనుల వెంటే నువుంట వాణి ....
వెలుతురుతో దీపాన్ని వెలిగించాను న జీవెఇతమ్లొ వెలుగై వుంటా వాణి..
సమయాన్ని బట్టి స్పందించాను న సమయ స్పూర్తి నువ్వే అవుతావని.........
Friday, May 17 2013 - 01:55 AM
Comments:
Chala Bagunnai Kavithalu
Thursday, May 16 2013 - 06:56 AM
Comments:
Marapu ranidhi jeevitham...........
Marali ranidi kalam............
Tharali ranidi adrushtam.......
Thirigi ranidi gamyam..........
Sarali ranidi udvegam...........
Merupu ranidi samaram..........
Thursday, May 16 2013 - 06:53 AM
Comments:
Hrudaya pravarthana sahakarinchaleni hrudayam enduku...........
Manishini mabya peduthunna aalochanalu enduku.......
Kati daka kanarani jeevitham enduku........
Arthabagame kani aarthangini aartham chesukoni magadu enduku........
Anunithyam anigi manigi untunna adadhani brathuku enduku...........!
Thursday, May 16 2013 - 06:48 AM
Comments:
Manassu mugaboinadhi.......
Aashalu neerasinchi poinavi........
Viluva velluvethuthunnadhi..............
Kanikaramu kanarakunnadhi........
Aapthule andakaramlo munigi poinadhi....
Sahakaram sagara samudramloo kalasi poinadhi....
Nirasana niluva lekunnadhi....
Aavesham prajwarilluthunnadhi....
Nissahayatha nippu ravva vale manduthunnadhi....
Pralayam sambhavinchadaniki sidham antunnadhi....
Manava viluvalani manavathvam unna manushulu mathrame kapadu kovali kani....
pashuvulu kadu ani manasakshi antunnadhi.............!
Thursday, May 16 2013 - 05:06 AM
Comments:
Aardhisthunna vrudhulu aapyayatha kosam.............
Kallu kanulane edipinchela chesthunte..........
Adukkune chethulu na chethulu kattelavale kalusthe budidha aaipotha nantunte.....
Okkokkari sahayanni aardhinche manasu amyakathvapu vanthena thyajisthunte...
Emicheyaleni nirgivam lanti mathrumurthulani chusthunte.....
Andharu manavule gani manava mrugalaki bali avuthunna aa dhinurallu
Emikavali..........!Inkekkadiki vellali..............!
Thursday, May 16 2013 - 04:58 AM
Comments:
హెల్లో ఫ్రెండ్స్ నా పేరు నందకుమార్ , మీరు రాసిన కవితలు నన్ను ఎంతో మెప్పించాయి. ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.
Wednesday, May 15 2013 - 12:23 PM